27న ఎమ్మెల్యే జయకృష్ణ విజయోత్సవ ర్యాలీ

52చూసినవారు
27న ఎమ్మెల్యే జయకృష్ణ విజయోత్సవ ర్యాలీ
పాలకొండ నియోజకవర్గ ఉమ్మడి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి అడుగుపెడుతున్న సందర్భంగా 27న విజయోత్సవం ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 27న మ. 2 గంటలకు యాత్ర పాలకొండ, వీరఘట్టంలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో నియోజకవర్గంం వ్యాప్తంగా నాయకలు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్