ప్రజా సమస్యల పై దృష్టి పెట్టిన పార్వతీపురం ఎమ్మెల్యే

81చూసినవారు
ప్రజా సమస్యల పై దృష్టి పెట్టిన పార్వతీపురం ఎమ్మెల్యే
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో వైకేయం టిడిపి పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిమంది తమ సమస్యలు తెలియజేసుకునేందుకు ప్రతి గ్రామం నుంచి హాజరయ్యారు ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారి నుంచి వినతలు స్వీకరిస్తూ మననలు పొందారు.

సంబంధిత పోస్ట్