మన్యం జిల్లాలో పర్యాటక విస్తృతికి కృషి

65చూసినవారు
మన్యం జిల్లాలో పర్యాటక విస్తృతికి కృషి
మన్యం జిల్లాలో పర్యాటక విస్తృతికి కృషి చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పర్యాటక అధికారి ఎన్ నారాయణరావుకు ఆదేశించారు. 2047 నాటికి ఎకానమికల్ మాస్టర్ ప్లానింగ్ ఫర్ డెవలపింగ్ విశాఖపట్నం సిటీ రీజియన్ గ్రోత్ హబ్  అంశంపై శుక్రవారం నీతి అయోగ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్