ఈ నెల 17న పార్వతీపురంలో జాబ్ మేళా

81చూసినవారు
ఈ నెల 17న పార్వతీపురంలో జాబ్ మేళా
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం హేటెరొ ల్యాబ్స్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీన్ లిమిటెడ్ కంపెనీ లో 270 ఖాళీలు భర్తీ చేయుటకు ప్రభుత్వ కళశాలలోమన్యం జిల్లా పార్వతీపురం ఈ నెల 17న ఉదయం 10. 30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనాఅధికారి వహీదా బుధవారం తెలిపారు. 18, 30 సంవత్సరాలు మధ్య ఇంటర్, డిగ్రీ అర్హత కలిగివుండాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్