విజయవాడ వరద సహాయక చర్యలు పాల్గొన్న పార్వతీపురం ఎమ్మెల్యే

83చూసినవారు
విజయవాడ వరద సహాయక చర్యలు పాల్గొన్న పార్వతీపురం ఎమ్మెల్యే
విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై బాధితులకు, బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముంపు ప్రాంతంలో పాల్గొన్నారు. మంగళవారం విజయవాడ చేరుకొని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం, తాగునీరు, ఆహారం, నిత్యావసర సరుకులు అందేలా ఇంటింటికి వెళ్లి సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్