పార్వతీపురం: సూపర్ సిక్స్ అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ

50చూసినవారు
సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం సాయంత్రం పాత బస్టాండ వద్ద దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసారు అని ఎమ్మెల్యే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్