పార్వతీపురం: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

50చూసినవారు
పార్వతీపురం: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, క్రీడాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం మన్యం జిల్లా పార్వతీపురంకు వచ్చారు. జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డి పోలీసు గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్