రాజాం: యుటిఎఫ్ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయండి

80చూసినవారు
రాజాం: యుటిఎఫ్ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయండి
ప్రభుత్వ బడిని రక్షించుకోవడం, రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు కాకినాడలో 2025 జనవరి 5, 6,7, 8 తేదీల్లో జరుగుతున్నాయని ఉపాధ్యాయులందరూ జయప్రదం చేయాలని.. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, వి.శ్రీలక్ష్మి శుక్రవారం రాజాంలో పిలుపునిచ్చారు. అనంతరం యుటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు కోరాడ రామలింగేశ్వర ఎగురవేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్