వాణిజ సమీపంలో సారాయితో ఒక వ్యక్తి అరెస్ట్

50చూసినవారు
వాణిజ సమీపంలో సారాయితో ఒక వ్యక్తి అరెస్ట్
మెంటాడ మండలం వాణిజ గ్రామ సమీపంలో శనివారం బైక్ పై తరిలిస్తున్న 30 లీటర్ల నాటుసారాను ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ కె. సీతారాములు, సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. గ్రామాలలో నాటు సారా రవాణాను అరికట్టెందుకు కృషి చేస్తామని, బెల్టు షాపులు, సారా, గంజాయి, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్