గర్భిణిలకు ఫ్యాన్లు,బెడ్ షీట్లు,పండ్లు పంపిణీ

79చూసినవారు
గర్భిణిలకు ఫ్యాన్లు,బెడ్ షీట్లు,పండ్లు పంపిణీ
సాలూరు: కుమారుని పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు సాలూరు పట్టణ పరిధిలో ఉన్న గర్భిణీల వసతి గృహానికి ఫ్యాన్లు, బెడ్ షీట్లు మరియు గర్భిణీలకు పండ్లను మంగళవారం అందజేశారు. ప్రతి ఏడాది తన కుమారుడు యువాన్ పుట్టినరోజు సందర్భంగా మరియు వివిధ సందర్భాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవా భావంతో నిర్వహించే ఈ కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్