సాలూరుకి రైలొచ్చిందోచ్.. చుడండి వీడియో

53చూసినవారు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకుంది. శుక్రవారం విశాఖపట్నంలో బయలుదేరిన వయా బొబ్బిలి మీదిగా రైలు మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు సాలూరు రైల్వే స్టేషన్ కు చేరింది. రైలు చూసేందుకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఇలా ప్రతి రోజు కొనసాగాలని సాలూరు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్