చంద్రబాబు అక్రమ అరెస్టు మరువలేని ఘటన: మంత్రి సంధ్యారాణి

69చూసినవారు
చంద్రబాబు అక్రమ అరెస్టు మరువలేని ఘటన: మంత్రి సంధ్యారాణి
సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు యావత్ తెలుగుజాతి మర్చిపోలేని ఘటన అని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె సాలూరులో మాట్లాడుతూ అరెస్టైన ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం రాలేదంటే ఆయనపై ప్రజల్లో నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రస్తుతం కూటమి పాలన సాగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన నడుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్