జగనన్న కాలానికి మౌళిక సదుపాయలుకల్పించండి

84చూసినవారు
జగనన్న కాలానికి మౌళిక సదుపాయలుకల్పించండి
సాలూరు మండలం నెలిపర్తి గ్రామంలోప్రభుత్వం ఏర్పటు చేసిన జగనన్న కాలానికి మౌళిక సదుపాయలు లేక కాలాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులో సిమెంటు రోడ్డు మరియు డ్రైనేజి కాలవలు లేకపోవడంతో ఈ మధ్యలో కురుస్తున్న వర్షాలకు నిరు నిండిపొయింది దానివలన నడవడానికి వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దయచెసి ఆదికారులు స్పందించి రోడ్డు మరియు డ్రైనేజి కాలువ నిర్మంచాలాని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్