సాలూరు పట్నం శ్రీ వెంకటేశ్వర డీలక్స్ వద్ద ఉన్న బస్సులను షెల్టర్‌ను మరమ్మత్తులు కావడంతో లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జరజాపు సూర్యనారాయణ (సూరిబాబు) చొరవతో లక్ష రూపాయలు వితరణ చెసి బస్సు షెల్టర్ పూననిర్మాణం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాలూరు ప్రముఖు వైద్యులు వాడాడు గణేశ్వరరావు చేతుల మీదుగా బస్సు షెల్టర్ పున ప్రారంభించారు.