ఘనంగా సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

74చూసినవారు
ఘనంగా సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా శనివారం శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహానికి బంగారం చీర వెండి చీరలు తయారు చేయించారు. అమ్మవారుకి బంగారం చీరకు ఒక కేజీల 600 గ్రాముల బంగారంతో 300 మంది దాతల సహకారంతో బంగారం చిరను చేయించారు.

సంబంధిత పోస్ట్