ఎల్ కోట: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ఎమ్మెల్యే

61చూసినవారు
ఎల్ కోట: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ఎమ్మెల్యే
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం విశాఖపట్నం పి కన్వెన్షన్ సెంటర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మంత్రి రామ్మోహన్ తో పలు విషయాలపై చర్చించారు. ఎస్ కోట నియోజకవర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రి రామ్మోహన్ నాయుడును ఆమె కోరారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్