ఎల్ కోట: నారా రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం అకాల మరణం చెందడంతో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎల్ కోట పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం రామ్మూర్తి నాయుడు అమర్ రహే నినాదాలు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

సంబంధిత పోస్ట్