పెదకందేపల్లిలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

50చూసినవారు
శృంగవరపుకోట మండలం పెద్దఖందేపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జోత్సవం పరదేశమ్మతల్లి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 14 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణేశునికి వీడ్కోలు పలికారు. శనివారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు సైతం నిమజ్జనోత్సవాలలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జోత్సవం ఉత్సవాలలో ఊరువాడ ఏకమై గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్