దగ్గు చెరువు కల్వర్టుకు మరమ్మత్తులు

55చూసినవారు
ఎస్ కోటలో ఇటీవల కురిసిన వర్షాలకు పుణ్యగిరి కి వెళ్లే మార్గంలో దగ్గు చెరువు కల్వర్టు మరమ్మతులకు గురైంది. దీంతో స్థానిక సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి ఆధ్వర్యంలో సోమవారం యుద్ధ ప్రాతిపదికన కల్వర్టు మరమ్మతులు చేపడుతున్నారు. కాగా కల్వర్టు మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా రాకపోకలు సాగించాలని సర్పంచ్ సంతోషి కుమారి సూచించారు.

సంబంధిత పోస్ట్