ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడలో విజయదశమి సందర్భముగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద తెలిపారు. విజయనగరం జిల్లా పరిసర ప్రాంత భక్తులకు, భవాని భక్తులకు వారు కోరుకొన్న ప్రదేశము నుండి వారు కోరిన యాత్రా ప్రదేశాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు 9959225620, 9494331213 నెంబర్లకు సంప్రదించాలన్నారు.