T20WC: 9 వికెట్లు కోల్పోయిన భారత్

54చూసినవారు
T20WC: 9 వికెట్లు కోల్పోయిన భారత్
భారత్‌తో దివారం జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 17.5 ఓవర్లలో 112 పరుగులకు 9 కీలక వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్ (42), అక్షర్ పటేల్ (20), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), హార్దిక్ (7), కోహ్లి (4), శిబమ్ దూబే (3), జడేజా (0), బుమ్రా (0) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో అర్షదీప్, బుమ్రా ఉన్నారు. భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్