AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం పూడి చర్ల బహిరంగ సభ వేదికపైకి ఓ అభిమాని తన కొడుకును తీసుకురాగా ఆ బాలుడిని పవన్ భుజంపై కుర్చొబెట్టుకున్నారు. అనంతరం ముద్దాడాడు. ప్రస్తుతం ఈ వీడియో చూపరులను ఆకట్టుకుంటుంది.