భారతీయులు నెలకు సగటున 27.5GB మొబైల్ డేటా వినియోగం

81చూసినవారు
భారతీయులు నెలకు సగటున 27.5GB మొబైల్ డేటా వినియోగం
భారతదేశంలో మొబైల్ డేటా వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. 2024లో, ఒక్కో యూజర్ సగటున నెలకు 27.5GB డేటా వాడుతున్నారని తాజా నివేదికలు వెల్లడించాయి. 5G టెక్నాలజీ విస్తరణ, OTT & వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా & రీల్ సంస్కృతి, మొబైల్ గేమింగ్ పెరుగుదల, డిజిటల్ ఎడ్యుకేషన్ & రిమోట్ వర్క్ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే, భారత్ ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా వినియోగించే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్