760 కిలోమీటర్లు ఎడ్ల బండిపై ప్రయాణం.. రైతు మొర ఆలకించిన పవన్

55చూసినవారు
AP: రైతు మొరను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలకించారు. అనంతపురం జిల్లా శాసనకోటకు చెందిన నవీన్ అనే రైతు 760 కిలోమీటర్లు ఎడ్ల బండిపై ప్రయాణించే పవన్‌ను కలిసేందుకు సోమవారం వచ్చారు. ఇవాళ పవన్ ఆ రైతును  కలిసారు. ‘దళారుల బెడద కారణంగా పండించిన పంటలను అమ్ముకోలేక పోతున్నాం. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. పురుగు మందులు, ఎరువులు MRPకే విక్రయించాలి’ అని రైతు వాపోయాడు. సమస్యను విన్న పవన్ వినతి పత్రం సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్