సమగ్ర సర్వే పూర్తి... కోటి 14 లక్షల కుటుంబాల డేటా రెడీ!

83చూసినవారు
సమగ్ర సర్వే పూర్తి... కోటి 14 లక్షల కుటుంబాల డేటా రెడీ!
TG: రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో మొదలుపెట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దాదాపు 100 శాతం ఇండ్ల సర్వే పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి 17 లక్షల 47 వేల ఇండ్లకు స్టిక్కరింగ్​ చేశారు. ఇందులో కోటి 14 లక్షల ఇండ్ల వరకు సర్వే పూర్తి చేసినట్టు తెలిసింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే కేవలం రెండున్నర లక్షలలోపు ఇండ్లు మాత్రమే మిగిలినట్టు తెలుస్తున్నది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్