పిఠాపురంపై పవన్ స్పెషల్ ఫోకస్

3592చూసినవారు
పిఠాపురంపై పవన్ స్పెషల్ ఫోకస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శనివారం నుంచి పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు పవన్ హెలికాప్టర్‌లో పిఠాపురం రానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్