దిశాను హత్యాచారం కేసు.. ఆదిత్య ఠాక్రేపై FIR నమోదు చేయాలి: దిశా తండ్రి

62చూసినవారు
దిశాను హత్యాచారం కేసు.. ఆదిత్య ఠాక్రేపై FIR నమోదు చేయాలి: దిశా తండ్రి
తన కుమార్తె మరణంపై తాజా దర్యాప్తు కోరుతూ దిశా సాలియన్ తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అలాగే శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రేపై FIR కూడా దాఖలు చేయాలని కోరారు. దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని, ప్రముఖులను రక్షించడానికి ఈ కేసుకు రాజకీయ ముసుగు వేశారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. "ముంబై పోలీసులు ఈ కేసును త్వరితగతిన ఆత్మహత్య/ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా ముగించేశారు" అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్