సూర్యుడు అస్తమించని భూమి

74చూసినవారు
సూర్యుడు అస్తమించని భూమి
తాజాగా అంతరిక్ష శాస్త్రవేత్తలు కనుగొన్న భూమిలాంటి గ్రహానికి SPECULOOS-3 b అని పేరు పెట్టారు. మన భూమికి ఏడాది 365 రోజులు 6 గంటలు ఉండగా, ఎక్సోప్లానెట్ SPECULOOS-3 b సంవత్సరానికి 17 గంటలు ఉంటుంది. అంటే అది కేవలం 17 గంటల్లో తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ సూర్యుడు అస్తమించడు. కానీ ఇది ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. మరొక భాగం ఎల్లప్పుడూ చీకటిలో ఉంటుంది.

సంబంధిత పోస్ట్