ప్రధాని మోదీ ఓ కర్మయోగి: పవన్ కళ్యాణ్

63చూసినవారు
ప్రధాని మోదీ ఓ కర్మయోగి: పవన్ కళ్యాణ్
ప్రధాని మోదీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీకి సౌత్ ఇండియా కష్టాలు తెలుసని అన్నారు. మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపి జాతి గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని ఆయన చెప్పారు. 'మోదీ ఓ కర్మయోగి. అలసట లేకుండా దేశం కోసం నిరంతర కృషి చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్ఠించారు. మన ఐక్యత సంప్రదాయం పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్