కూలిన ఇళ్ల వద్ద చిన్నారులు.. వీడియో వైరల్

557చూసినవారు
హైదరాబాద్ మలక్‌పేట నియోజకవర్గంలోని శంకర్‌నగర్ బస్తీ, చాదర్‌ఘట్ ప్రాంతాల్లో కూల్చివేత్తలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శంకర్ నగర్‌లో కూలిపోయిన ఇళ్ళ దగ్గర ఇద్దరు చిన్నారుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూలిన ఇళ్ళ శిధిలాలతోనే చిన్నారులు మళ్లీ ఇల్లు కట్టుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గూడు చెదిరినా కడదామనే ఆశ చిన్నారుల్లో ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్