చేనేత కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తుమ్మల

66చూసినవారు
చేనేత కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తుమ్మల
చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. చేనేత వృత్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమ కోసం పాటుపడిన వద్మశ్రీ అంజయ్య సలహాలు, సూచనలు తీసుకుని చేనేత పరిశ్రమను అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్