పేద వ్యాపారిని చెంపదెబ్బ కొట్టిన పోలీస్ (వీడియో)

56చూసినవారు
యూపీలో నేర నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, వాటికి అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని చోట్ల పోలీసులే దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే కోవలో మీర్జాపూర్‌లో ఓ పేద దుకాణాదారుడిని పోలీసు అధికారి శనివారం దారుణంగా కొట్టాడు. తనకు కమీషన్ ఇవ్వలేదని చెంపదెబ్బ కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోలీసుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్