‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ’

79చూసినవారు
‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ’
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఒక్కొక్కరి పై 10-12 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతూ, పాత కేసులను తిరగదోడుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో అని’ సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్