వయనాడ్ ప్రజల గొంతునై.. ఇక్కడి సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపిస్తానని ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇవాళ
కొయ్‌కోడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ ఎంత ప్రయత్నించినా.. ప్రజలు అండగా నిలవడంతో ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేక పోయిందన్నారు.