రుతుపవనాలొచ్చినా మొహం చాటేసిన వర్షాలు: IMD

56చూసినవారు
రుతుపవనాలొచ్చినా మొహం చాటేసిన వర్షాలు: IMD
రుతుపవనాల కదలికలు నెమ్మదించిన నేపథ్యంలో ఈ నెలలో సగటు కంటే తక్కువ వర్షపాతమే నమోదవనుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. జూన్ 1-18 మధ్య భారత్‌లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్