ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలి

74చూసినవారు
ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలి
విద్యార్థులకు పది, ఇంటర్ తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు, ఉంటాయి? వాటి కోసం ఏ కోర్సులు నేర్చుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించడం శుభ పరిణామమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలో సమగ్రశిక్ష, రోటరీ సంయుక్తంగా రూపొందించిన కెరియర్ చార్ట్ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈ చార్టును ప్రతి పాఠశాలలో, జూనియర్ కాలేజీల్లో ప్రదర్శంచాలన్నారు.

సంబంధిత పోస్ట్