దర్శి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

591చూసినవారు
దర్శి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్లూరి కొండారెడ్డి గురువారం అసెంబ్లీకి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నాయకులతో కార్యకర్తలు కలిసి రిటైనింగ్ అధికారులను కలిసి నామినేషన్ పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్