దొనకొండలో వడగండ్ల వాన

5825చూసినవారు
దొనకొండ మండలంతో పాటు పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ కాయగా, మధ్యాహ్నానికి వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో కొంతవరకు ఉపశమనం పొందినట్లు మండల ప్రజలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్