బెస్తవారిపేట: బొలెరో, మినీ లారీ ఎదురెదురుగా ఢీ

75చూసినవారు
బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం బొలెరో, మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బొలెరో వాహన డ్రైవరు స్వల్పంగా గాయపడగా మినీ లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ డ్రైవర్ ను 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని వాహన డ్రైవర్ తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్