కొమరోలు: చెట్టును ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్

63చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముత్రాసుపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ ను స్థానిక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్