గంగమ్మ ఒడికి గణేశుడు

71చూసినవారు
గిద్దలూరు పట్టణంలోని గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూడు రోజైన సోమవారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమము, లడ్డు వేలంపాట ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా యువకులు కేరింతలతో రంగులు చల్లుకుంటూ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి ప్రధాన వీధుల గుండా గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్