గిద్దలూరు: దరఖాస్తుల కొరకు గడువు పెంపు

73చూసినవారు
ప్రకాశం జిల్లాగిద్దలూరు సర్కిల్ ఎక్సైజ్ సీఐ జయరావు నూతన మద్యం దుకాణాల దుకాణాల కొరకు దరఖాస్తుదారులు అక్టోబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 112 దరఖాస్తులు వచ్చినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 12వ తేదీన దరఖాస్తులు పరిశీలించి 14వ తేదీన లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించడం జరుగుతుందన్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని సీఐ జయరావు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్