ఉధృతంగా ప్రవహిస్తున్న జంపలేరు వాగు

85చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామ సమీపంలోని జంపలేరు వాగు శనివారం ఉధృతంగా ప్రవహిస్తుంది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జంపలేరు వాగుకు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. జంపలేరు వాగు వద్దకు ఎవరు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడు సంవత్సరాల తర్వాత జంపలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్