రేపు జాబ్ మేళా

74చూసినవారు
రేపు జాబ్ మేళా
బేస్తవారిపేటలోని కందుల ఓబుల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 28వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ కందుల ఓబులరెడ్డి తెలిపారు. అమెజాన్, బ్లూ స్టార్, టెక్ మహేంద్ర, పేమెంట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్, డి మార్ట్, బిగ్ బాస్కెట్, ఇన్ స్టా కార్ట్, హంటర్ డౌ గ్లాస్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్