కంభం: మెగా రక్తదాన శిబిరం

56చూసినవారు
కంభం: మెగా రక్తదాన శిబిరం
కంభం పోలీసు స్టేషన్ ఆవరణలో ఆదివారం పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని డిఎస్పి నాగరాజు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు పోలీసు సిబ్బంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. రక్తదానం చేసిన దాతలను డిఎస్పి నాగరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్