అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

76చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు. ఆగస్టు 31వ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయని ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు తెచ్చుకుంటున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్