లిడ్ క్యాప్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన గోనా

65చూసినవారు
లిడ్ క్యాప్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన గోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ గా పిల్లి. మాణిక్యరావు తాడేపల్లిలోని లిడ్ క్యాప్ ఆఫీసులో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గోనా. ప్రతాప్ కుమార్ మాణిక్యరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మాణిక్యరావుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్