ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామాల మధ్య రోడ్డు కుంగిపోయింది. ఇటీవల ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాకాల బీచ్ కు మరియు పాకాల కు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని సోమవారం తెలిపారు. నిరంతరం ఈ రహదారిలో వాహనాల రద్దీ ఉంటుందని ప్రభుత్వం పట్టించుకుని దెబ్బతిన రోడ్లకు మరమ్మతులు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నార.