'వెలిగొండ నిర్వాసితులకు నిధులు కేటాయించాలి'

63చూసినవారు
'వెలిగొండ నిర్వాసితులకు నిధులు కేటాయించాలి'
మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు కు నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా సీపీఐ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్