రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ ను గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్. అశోక్ రెడ్డి తో కలసి జిల్లా వీఆర్వోల సంఘం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గంటే ఆంజనేయులు శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. సందర్భంగా వీఆర్వోలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళగా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని ఆంజనేయులు తెలిపారు.